ప్రసిద్ధి పొందిన పదపల్లవాలు

1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ Devulapalli krishnasaastri దేవులపల్లి కృష్ణ శాస్త్రి 2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’ Dr. C.Narayanareddy డా.సి.నారాయణరెడ్డి 3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ kalojee కాళోజి 4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’’ నన్నయ 5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ సుబ్బారావు పాణిగ్రాహి 6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రా...