పోస్ట్‌లు

2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కష్టజీవులకు కుడి ఎడమల నిలచిన రచయిత హోవార్డ్ ఫాస్ట్

కష్టజీవులకు కుడి ఎడమల నిలచిన రచయిత హోవార్డ్ ఫాస్ట్      'స్పార్టకస్' పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, పీడిత జన విముక్తిని కాంక్షించే ప్రతి ఒక్కరికి నిరంతర స్పూర్తి స్పార్టకస్, క్రీస్తు పూర్వం 71లో రోమన్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బానిసల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వాడు స్పార్టకస్, మహాయోధుడికి ఆ చారిత్రక ఘట్టానికి అనితర సాధ్యమైనరీతిలో నవలా రూపమిచ్చిన సాహితీ స్రష్ట హోవార్ట్ ఫాస్ట్. అతి పిన్న వయసులోనే సాహితీ ప్రస్థానాన్ని ఆరంభించి కడదాకా కొనసాగించిన ప్రఖ్యాత అమెరికన్ రచయిత హోవార్డ్ ఫాస్ట్ 88 ఏండ్ల వయస్సులో 2003 మార్చి 12వ తేదీన కన్నుమూశారు.          హోవార్డ్ ఫాస్ట్ సాహిత్య సృష్టి ఎంతో విస్తారమైంది, విభిన్నమైంది. ఆయన లెక్కకు మించిన గ్రంథాలు రచించారు. అమ్ముడైన ఆయన గ్రంధాల మొత్తం ప్రతుల సంఖ్య 8 కోట్లు. అంటే ఆ కృషి ఎంతటి బృహత్తరమైనదో అర్థం చేసుకోవచ్చు. హోవార్డ్ ఫాస్ట్ కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. కమ్యూనిస్టు, అభ్యుదయ రాజకీయాల్లో ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాలుపంచుకున్నారు. ఫలితంగా అనేక అణచివేతలకు చివ...

వరించిన ఓ కల

THOU BLESSED DREAM by Swami Vivekananda If things go ill or well-  If joy rebounding spreads the face,  Or sea of sorrows swells-  It is a dream, a play. A play we each have a part  Each one to weep or laugh as may:  Each one his dress to don-  Alternate shine or rain. Thou dream, O blessed dream!  Spread far and near thy veil of haze,  Tone down the lines so sharp,  Make smooth what roughness seems. No magic but in thee!  Thy touch makes desert bloom to life, Harsh thunder, sweetest song,  Fell death, the sweet release.  (Indolink) వరించిన ఓ కల  మంచో చెడో ఎదురైనప్పుడు  హృదయం ఒప్పొంగి ముఖమంతా వేల కాంతులతో ఆనంద కాంతులు వెదజల్లితే  మనసంతా దిగులు బావిలో దిగబడి సముద్రమంత దుఃఖం అలలు అలలుగా సాగితే  అదొక ఆట  అదొక కల మనం ఆడే ఆటలో  ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలి  నవ్వుతూ తృల్లుతూ సాగడమా  ఏడుస్తూ బాధల్లో మునిగిపోవడమా  నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు  కానీ అది కాదే ముఖ్యం  మన ముందున్నది వికసి...

When the missionaries arrived

When the missionaries arrived, the Africans had the land and the missionaries had the Bible. They taught us how to pray with our eyes closed. When we opened them, they had the land and we had the Bible. - Jomo Kenyatta