ప్రతిమల పెండ్లి సేయుటకు



... "ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని 
దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల 
దేవత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే" 
 __ జాషువా ( 'గబ్బిలం' )

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు