ప్రపంచీకరణ కాలసర్పం
విష సంస్కృతి తో పడగ విప్పిన సామాజిక మాధ్యమాలు, సామాజిక బాధ్యత లేని సినిమాలు, సీరియల్స్. మద్యం లేనిదే పెరగని స్నేహాలు, బంధుత్వాలు, వ్యాపార వ్యవహారాలు. చిన్న పెద్ద తేడా లేకుండా మానవత్వాన్ని కాటు వేయడానికి ముందుకు వస్తున్న నేతటి ప్రపంచీకరణ కాలసర్పం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి