అగ్ని సరస్సున వికసించిన వజ్రం మేడే

అగ్ని సరస్సున వికసించిన వజ్రం మేడే కార్మికుల త్యాగాల కొలిమిలో పుట్టింది మే డే.. మేడే కార్మికులకు పండుగ దినం కాదు. అది కార్మికుల హక్కుల దీక్షా దినం " ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప" అంటూ '8 గంటల పని కోసం కార్మిక వర్గం కదం తొక్కిన దినం మేడే. త్యాగాలబాటలో ఎర్రబాటలో పోరాడి హక్కులను సాధించుకున్న దినం మేడే. ఇది అంతర్జాతీయ దినం. ప్రపంచ కార్మికులందరూ ముక్తకంఠంతో నినదించే సమైక్యతా దినం మేడే మేడే స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కార్మిక సంఘాలన్నీ ప్రదర్శనలు, బహిరంగసభలు జరుపుతూనే ఉన్నాయి. ఇలా మేడేకు ప్రాము...uఖ్య త ఎలా వచ్చి...