వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు

*వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు*

వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు

తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు. నేను కార్మిక నాయకుడ్ని కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు కాథలిక్కుల కోసం వచ్చారు. నేను ప్రొటెస్టెంటును కాబట్టి మాట్లాడలేదు

చివరకు వాళ్లు నా కోసం వచ్చారు. అప్పటికి నాకోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు

-జర్మనీలో నాజీల పాలన గురించి మార్టిన్ వీమోల్లర్ (1892–1984) అనే మత గురువు చెప్పిన మాటలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు