tea పైన పద్యం



మంచి 'tea' గొప్ప kick ఇవ్వడానికి ఒక cup చాలు. ఎర్రాప్రగడ ఒక్క పద్యంలో ఎన్ని 'టీ ' లు ఇచ్చేడో చూడండి. సహజంగానే గొప్ప kick ఇచ్చే పద్యం ఇది.

"నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీ తటి పటీ గంధేభ వాటీ పటీ 
ర నటీ హారి పటీ సువర్ణ మకుటీ ఫ్రచ్చోటికా పేటికల్ 
కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీలకంఠీశ్వరా "


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు