ఆధునికం అంటే






https://slideplayer.com/slide/6331672/

ఒక సమాజాన్ని లేదా ఒక దృష్టికోణాన్ని 'ఆధునికం' అని ఎప్పుడు అనగలం?
కనీసం ఈ కింది నాలుగు లక్షణాలుంటే అనగలం.
1). వ్యక్తులందరికీ స్వంత హేతుబుద్ధిని నిర్భయంగా ఉపయోగించగల స్వేచ్ఛ.
2). వ్యక్తిని అన్ని రకాలుగా  ఒత్తిడి పెట్టే  సంప్రదాయ నిరంకుశ సముదాయం నుండి స్వేచ్ఛ.
3). తనకు నచ్చిన జీవితానందాన్ని వెతుక్కునే ,
తనకు నచ్చిన కళారూపాల్లో తన్ను తాను వ్యక్తం చేసుకోగలిగే స్వేచ్ఛ.
4). మనిషి ఎలా బతకాలో ఆదేశించే ధర్మశాసనాల నుండీ  , అశాస్త్రీయ నియమావళుల నుండి స్వేచ్ఛ.
(from facebook wall of bargava)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు