వేమన పద్యాలు



 
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచమయిన నదియు గొదువరాదు 
కొండ యద్దమందు గొంచమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము : 

కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంతమాత్రాన అది చిన్నదయిపోదు. అలాగే అనువుగాని (తగని, అనవసరమైన) చోట గొప్పవారని చెప్పుకోకూడదు. అలా చేయడం వల్ల ఏ నష్టం కలగదు. అటువంటి చోట్లలో తగ్గి వుండటమే మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

తెలుగు కథానిక - వికాసం

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు