సామెతలు
తెలుగు వారి సామెతలు
1. రోసాన సాయబు రొట్టెన్నర తిన్నాడట.
2. రోసి వేసినది రాశికి వచ్చింది.
3. రోసానికి పోయిన రొండ్లెగుసవు.
4. రోషానికి రోలు మెడను కట్టుకొన్నట్లు.
5. రోహిణి కార్తె లో రోళ్ళు పగుల్తాయి.
6. రోహిణికార్తెలో విత్తుట రోటిలో విత్తుటే.
7. రోహిణికార్తెలో విత్తులు రోయక వేస్తారు, మృగశిరలో ముంచి పోస్తారు.
8. రోహిణిలో జొన్నలు - సాహిణిలో గుఱ్ఱాలు.
9. రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి, రోళ్ళు పగులనన్నా పగులుతవి.
10. రోహిణిలో విత్తనం, రోళ్ళూ నిండని పంట.
11. రౌతు కొద్ది గుఱ్ఱము.
12. రౌతు దిగాలంటున్నాడు, గుఱ్ఱం ఎగరవేయా (పడదోయాల) అంటున్నది.
13. రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్ళతో నడుస్తుంది.
16. రంకుటాలికి క్రొత్తడి సుద్దులు పెచ్చు.
17. రంకుటాలి చన్నుకు, సంత సొరకాయకు వచ్చేపోయ్యే వాళ్ళ గోటిగాట్లు తప్పవు.
18. రంకుతనం ఇల్లెక్కి కూత వేస్తుంది.
19. రంకుమగడు కడుపునొప్పి ఎఱుగడు.
20. రంకుముండ బజారు రచ్చకు వెరచునా? వీరపతివ్రత వెరచు గానీ.
21. రంకుమగడు వీపుమన్ను దులిపిపోవునా?
22. రంకులసాని రాగంతీస్తే, రల్లిబండ రాతిలింగం కడకు నడుస్తుంది.
23. రంకు సాగితే పెళ్ళెందుకు?
24. రంపాన కోసి రాచినకొలది గంధపు చెక్కకు వాసన ఎక్కువ.
27. రాతి టెంకాయ వలె.
28. ఱారిబొమ్మకు చక్కిలిగింతలా? (గిలిగింతలా?)
29. ఱాయి గుద్దనేల? చెయ్యి నొవ్వనేల?
30. రాయివోలె ఉంటే రాసికొందుము, పువ్వువోలె ఉంటే పూసికొందుము.
31. రాల (కొట్టిన) రువ్విన వానిని పూల దువ్వుతారా?
32. రాళ్ళు తిని ఇళ్ళు ఆరగించుకుంటారు.
35. రెక్కలు పెరికిన పెట్ట (కోడి)వలె. (ఈకలుపెరికిన కోడి వలె).
36. రెక్కలు విఱిగిన పక్షి వలె.
37. రెప్పలతో దీపాలు ఆర్పినట్లు.
2. రోసి వేసినది రాశికి వచ్చింది.
3. రోసానికి పోయిన రొండ్లెగుసవు.
4. రోషానికి రోలు మెడను కట్టుకొన్నట్లు.
5. రోహిణి కార్తె లో రోళ్ళు పగుల్తాయి.
6. రోహిణికార్తెలో విత్తుట రోటిలో విత్తుటే.
7. రోహిణికార్తెలో విత్తులు రోయక వేస్తారు, మృగశిరలో ముంచి పోస్తారు.
8. రోహిణిలో జొన్నలు - సాహిణిలో గుఱ్ఱాలు.
9. రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి, రోళ్ళు పగులనన్నా పగులుతవి.
10. రోహిణిలో విత్తనం, రోళ్ళూ నిండని పంట.
11. రౌతు కొద్ది గుఱ్ఱము.
12. రౌతు దిగాలంటున్నాడు, గుఱ్ఱం ఎగరవేయా (పడదోయాల) అంటున్నది.
13. రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్ళతో నడుస్తుంది.
14. రంకాడ నేర్చినమ్మ బొంకాడ నేర్వదా?
15. రంకు చదువు చదివి ఱంకున జెడుదురు.16. రంకుటాలికి క్రొత్తడి సుద్దులు పెచ్చు.
17. రంకుటాలి చన్నుకు, సంత సొరకాయకు వచ్చేపోయ్యే వాళ్ళ గోటిగాట్లు తప్పవు.
18. రంకుతనం ఇల్లెక్కి కూత వేస్తుంది.
19. రంకుమగడు కడుపునొప్పి ఎఱుగడు.
20. రంకుముండ బజారు రచ్చకు వెరచునా? వీరపతివ్రత వెరచు గానీ.
21. రంకుమగడు వీపుమన్ను దులిపిపోవునా?
22. రంకులసాని రాగంతీస్తే, రల్లిబండ రాతిలింగం కడకు నడుస్తుంది.
23. రంకు సాగితే పెళ్ళెందుకు?
24. రంపాన కోసి రాచినకొలది గంధపు చెక్కకు వాసన ఎక్కువ.
25. రాతిలో నార తీసినట్లు.
26. రాతికంటే గట్టి రాయలసీమ కోడి.27. రాతి టెంకాయ వలె.
28. ఱారిబొమ్మకు చక్కిలిగింతలా? (గిలిగింతలా?)
29. ఱాయి గుద్దనేల? చెయ్యి నొవ్వనేల?
30. రాయివోలె ఉంటే రాసికొందుము, పువ్వువోలె ఉంటే పూసికొందుము.
31. రాల (కొట్టిన) రువ్విన వానిని పూల దువ్వుతారా?
32. రాళ్ళు తిని ఇళ్ళు ఆరగించుకుంటారు.
33. రెక్క ఆడితేగానీ డొక్క ఆడదు.
34. రెక్కల కష్టం, బొక్కల పులుసు.35. రెక్కలు పెరికిన పెట్ట (కోడి)వలె. (ఈకలుపెరికిన కోడి వలె).
36. రెక్కలు విఱిగిన పక్షి వలె.
37. రెప్పలతో దీపాలు ఆర్పినట్లు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి