కవిత్వంలో అల్లిక పొందిక
కవిత్వంలో అల్లిక పొందిక
____జిలుకర శ్రీనివాస్
కవిత్వంలో వస్తువు, దాని వ్యక్తీకరణ, వాటి మధ్య తాత్విక సంబంధం గురించి చర్చించడమే అల్లిక, పొందిక. భాషపరంగా చూస్తే కవిత్వం ఒక సంకేతాల వ్యవస్థ. భావాన్ని పరస్పరం వ్యక్తీకరించుకునేది భాష. భాష అంటే సంకేతాల వ్యవస్థ. సంకేతం అంటే ఏమిటి? మనభావాల్ని ఎలా మోస్తుంది? అది సరియైనదా? వ్యక్తీకరించటానికి భాష సరిపోవట్లేదు అని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి వుంటుందా? ది లిమిటేషన్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ యువర్ వరల్డ్. మనం ప్రపంచాన్ని ఎంత తెలుసు కుంటామో అంతే జ్ఞానాన్ని కలిగి వుంటాం.
నా గీతం
ఏ ఏ శక్తులలో ప్రాణం పొందిందో...
నా గీతం
ఏ ఏ శక్తులలో ప్రాణం పొందిందో...
అని శ్రీశ్రీ అంటున్న ప్పుడు ఇదే సందేశం వినిపిస్తుంది - ఒకదాన్ని ఎంపిక చేయటం అంటే మిగతావాటన్నిటిని తుడిచి వేయటమే. కవిత్వమెప్పుడూ తుడిచేసే ప్రక్రియే. పదేపదే మార్పులు ఎందుకు చేస్తాం. అంటే ఇదే కారణం. అన్ కంట్రోల్డ్ ఇన్స్పి రేషన్ నుంచి కవిత్వం పుడుతుందని సోక్రటీస్ అంటాడు. ఈ కవిత్వాన్ని అనేక సార్లు దిద్దుకుంటాం. భాష అసమగ్రమైనది. సరైన పదం కోసం వెదుకుతాం.
పచ్చని కవిత్వానికి పది సూత్రాలు 11 పిళ్లా కుమారస్వామి
పచ్చని కవిత్వానికి పది సూత్రాలు 11 పిళ్లా కుమారస్వామి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి