సామెతలు 2
తెలుగు సామెతలు
1.లంక కాల్చినవాడు రాముడి లెంక.
2.. లంక(ఘ)నాలలో మనుగుడుపులు తలచుకొన్నట్లు.
3. లంక మేతకు, ఏటి ఈతకు సరి (ఏరుదాటి మేసి, తిరిగి యీది దాటే లోపల తిన్నగడ్డి జీర్ణమై పోయినట్లు).
4. లంక మేత, గోదావరి ఈత.
5. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే.
6. లంఖ(ఘ)ణానికి పెడితే పథ్యానికి దిగితుంది.
7. లంఖణాలకు పెడితేగానీ పైత్యం వదలదు.
8. లంచం పెట్టినది మాట, పుంజం పెట్టినది బట్ట (పుంజం= కొన్ని నూలుపోగుల మొత్తం).
9. లంచం లేనిదే మంచం ఎక్కదు.
10. లంచమనే చెట్టుకొమ్మలు నలుప్రక్కలా ప్రాకియుండును.
11. లంజకు ఒకడే మొగుడా?
12. లంజకు నిగ్గు, సంసారికి సిగ్గు ఉండాలి.
13. లంజకు బిడ్డ తగలాటము.

14. లంజకు పెట్టిన పెట్టు, గోడకు పూసిన సున్నం తిరిగి రావు.
15. లంజకు మొగమాటం లేదు, పంజకు ధైర్యం లేదు.
16. లంజకు సిగ్గున్నా, ఇల్లాలుకు సిగ్గులేకపోయినా చెడుతారు.
17.లంజ బిడ్డకు తండ్రెవరు?
18.లంజను లంజా అంటే, రచ్చకెక్కుతుంది, ఇల్లాలిని లంజ అంటే ఇంట్లో దూరుతుంది.
19. లంజా ! అంటే లక్ష్మీదేవి అన్నట్లగునా? (లంజ లం = నీటియందు, జ = పుట్టినది - లక్ష్మి అని).
20 లక్క జొచ్చిన నగ - కుక్క జొచ్చిన ఇల్లు.
21. లక్కలేని నగ, బొక్కలేని మాంసం.
22. లగ్నంలో తుమ్మినట్లు.
23. లచ్చ ఉంటే కోటి లక్షణాలు.
24. లచ్చి గాజులకు సంతకు చీటీ వ్రాసినట్లు.
25. లడాయి వచ్చినప్పుడా కత్తులు చేసికోవడం?
26.లక్షణం పలుకరా పెండ్లికొడుకా ! అంటే అయిరేని కుండ పదహారు వక్కలు అన్నట్లు (అయిరేని=అరివేణి).
27. లక్షణాలుగల బావగారికి రాగి మీసాలు, అవలక్షణాలు గల బావగారికి అవీలేవు.
28. లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడుగాడు.
29. లక్షబుద్ధులు చెప్పినా, లంజబుద్ధి మానదు (మారదు).
30. లక్ష్యభక్ష్యాలు భక్షించే కుక్షికి ఒక భక్ష్యం లక్ష్యమా?
33. లాభం గూబలలోకి వచ్చింది.
34. లాభంలేని శెట్టి వరదకు పోడు.
35. లావుమీద వంపు తెలియదు.
36. లావు లేని చేను - లేగ లేని ఆవు.
39. లింగం కట్టగానే పిడుగు అన్నట్లు.
40. లింగిపెళ్ళీ మంగి చావుకు వచ్చినట్లు.

31. లాకు ఏత్వము, దాకు కొమ్ము - అననివాడు (లేదు అనుట).
32. నాడా దొరకగానే గుఱ్ఱం దొరికినట్లా?33. లాభం గూబలలోకి వచ్చింది.
34. లాభంలేని శెట్టి వరదకు పోడు.
35. లావుమీద వంపు తెలియదు.
36. లావు లేని చేను - లేగ లేని ఆవు.
37. లింగధారికన్న దొంగలు లేరయా.
38. లింగధారులతో సంబంధం గంగలో దూకినట్లే.39. లింగం కట్టగానే పిడుగు అన్నట్లు.
40. లింగిపెళ్ళీ మంగి చావుకు వచ్చినట్లు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి