సాహితీ కెరటాలు
రచయిత సాహిత్యంలో వివరించిన ఆశయాన్ని వస్తువుగా చెప్పవచ్చు.ఆవస్తువు ఏ రూపలో అభివ్యక్తం అవుతుందో ఆరూపాన్ని శిల్పం అంటారు.ప్రక్రియ, భావప్రతిమ, భాష ~ శిల్పంలో ముఖ్య అంశాలు.
~త్రిపురనేనిమధుసూదనరావు
ఒకడు ఎన్ని సంవత్సరాలు జీవించాడని కాదు.ఎన్ని గ్రంథాలురాశాడని కాదు. జీవించినకాలం,రాసినకాలం,తోటి మానవుల్ని ఏమేరకు పట్టించుకున్నాడన్నదే మానవీయ గీటురాయి
~ జ్వాలాముఖి
Poets teach in verse what they learn from suffering

. ... P B Shelley
పాట నాకు ఆక్సిజన్ పోరాటం నా ఊపిరి ___చెరబండరాజు
తెలుగుదేశం లో ప్రతి రెండోవాడూ కవే ~శ్రీశ్రీ
తేనె తాకి నోరు తియ్యనయగు రీతిలా ఉండాలి కవిత్వం ~ మొల్ల
పాట నాకు ఆక్సిజన్ పోరాటం నా ఊపిరి ___చెరబండరాజు
తెలుగుదేశం లో ప్రతి రెండోవాడూ కవే ~శ్రీశ్రీ
తేనె తాకి నోరు తియ్యనయగు రీతిలా ఉండాలి కవిత్వం ~ మొల్ల
కప్పి చెప్పేది కవిత్వం. విప్పిచెప్పేది విమర్శ. ~ సినారె
పుస్తకం నిద్రించదు. పుస్తకంమరణించదు విజ్ఞానం వెదజల్లి విశ్వదర్శనంచేయిస్తుంది
~అడిగోపులవెంకటరత్నం
ఉన్నది ఒకటే జీవితం. అది అశాశ్వతం. ప్రేమతో చేసిన పనే శాశ్వతం. ~ బ్రైయిన్ ట్రేసీ
రచన అంటే వాస్తవజీవితం నుండి పలాయనం కాదు.వాస్తవ జీవితంలో కి మరింత లోతుగా చూడటమే.
~అడిగోపులవెంకటరత్నం
ఉన్నది ఒకటే జీవితం. అది అశాశ్వతం. ప్రేమతో చేసిన పనే శాశ్వతం. ~ బ్రైయిన్ ట్రేసీ
రచన అంటే వాస్తవజీవితం నుండి పలాయనం కాదు.వాస్తవ జీవితంలో కి మరింత లోతుగా చూడటమే.
~ముక్తవరం పార్థసారథి
వాడిన పూలూ
వికసిస్తున్నాయ్
వృద్దాశ్రమాలు!? ~ లకుమ
గ్నాపకం ఉండేది కవి
మరచిపోయేది చెత్త ~ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
సాహిత్యం వస్తుగత ప్రపంచం మీద వ్యక్తిగత ప్రతిస్పందనల సామూహిక రూపం _మార్క్స్
వాస్తవిక జగత్తు నుండి జనించే భ్రమ కవిత్వం
__ క్రిష్టఫర్ కాడ్వెల్
Art is the essence of science . It is the human nature to enquire that creates both.___ఎమ్.ఎన్.రాయ్
జ్ఞానం సైన్సుకు ,అనుభూతి సాహిత్యానికి కేంద్ర బిందువులు ___చందు సుబ్బారావు
మనకు తెలియని గొప్ప రహస్యాలు అత్యంత విజ్ఞానం గాను, అద్భుత సౌందర్యం గాను ఏకకాలంలో గోచరిస్తాయి. మొదటి దానికి జ్ఞానం అని, రెండవ దానికి అనుభూతి అని పిలుచుకుంటాం __ ఐన్ స్టీన్
సైన్సు తోనూ, తత్వంతోనూ కలిసి కాలు కదపని సాహిత్యం మానవ హత్యా సదృశ్యమే. ఆత్మహత్యా సదృశ్యమే.
__బోదిలేర్( ఫ్రాన్స్)
కేవలం హక్కుల కోసం పోరాడటమే స్వార్థం ఐతే బాధ్యతలను గుర్తించడమే సామాజికస్పృహ
_తరిమెల అమరనాథ రెడ్డి
తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది డ్రైనేజీ స్కీము లేక డేంజర్ గా మారుతోంది
_గజ్జల మల్లారెడ్డి
Live as if You were to die tomorrow. Learne as if You were to live forever.
___Gandhi
కుల మతాలు మలమూత్రాలు లాంటివి మొదటిది విసర్జిస్తే దేశానికి మంచిది రెండోది విసర్జిస్తే దేహానికి మంచిది__అజ్ఞాత కవి
అలలపైన నిఘా అలలు కనే కలల పైన నిఘా
_____శివ సాగర్
సాహిత్యం ఆలోచనలు రేకెత్తించేది గా ఉండాలి. సాహిత్యంలో జీవిత విశ్లేషణ ఉంటుంది .జీవితం స్పష్టం చేయలేనిదానిని సాహిత్యం స్పష్టం చేస్తుంది__కొడవటిగంటి కుటుంబ రావు
" ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది, అసమర్ధుడవని భావించకు.. నీవు ఏమైనా చేయగలవు..అన్నింటినీ సాధించగలవు. "
— స్వామి వివేకానంద
ఒళ్ళంతా కళ్ళు ఉండాల్సింది అహల్య లకు వరూధిను లకే ఇంద్రుళ్ల కీ చంద్రుళ్లకీ కీచకుల కీ కాదు
ఒళ్లంతా కళ్ళు ఉండాల్సింది ఆడవాళ్ళకే
_రత్నమాల
ఊహ రెక్క విప్పుకో లేదంటే మెదడు ఎప్పుడో కత్తిరించ బడే ఉంటుంది
ఆలోచన కల్లప్పటం లేదంటే మనసెప్పుడో ఖూనీ చేయబడే ఉంటుంది _శీలా సుభద్రాదేవి
వచ్చిందే తడవుగా
యుద్దానికి సిద్ధమవుతున్న సైనికునిలా
రంగంలోకి దిగుతుంది
ఆమె ఓ కదిలే యంత్రం
ఆమె వెలుగుతున్న మైనంలా
కరుగుతూ ఉంటుంది __జి. నిర్మలా రాణి
ప్రతి మనిషి వీలైతే ప్రతిరోజు కనీసం ఒక పాట వినాలి లేదా ఒక కవిత చదవాలి
లేదా ఒక అందమైన చిత్రం చూడాలి__గేథె
మతం ,ధనవంతులని చంపకుండా పేద వాళ్ళని ఆపేది _నెపోలియన్ బోనపార్టీ
చెప్పు _నేను మర్చిపోతాను
బోధించు _నేనుగుర్తుంచుకుంటాను
నన్ను దాంట్లో లీనమయ్యేలా చెయ్యి _నేను తెలుసుకుంటాను. ___'బెంజమిన్ ఫ్రాంక్లిన్
ఉరితాడుకు మతం ఉండదు _గాలిబ్
రాయిని పూజిస్తే దేవుడు దొరికేటట్లయితే పర్వతాన్ని పూజిస్తాను. దానికన్నా తిరగలి ని పూజిస్తే పిండి అయినా దొరుకుతుంది __కబీర్
సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు __దేవరకొండ బాల గంగాధర తిలక్
ఏ రంపం కోత లేకుండా ఎలా పుడుతుంది వేణువు? ఏ ఉలి దెబ్బ పడకుండా ఎలా పలుకుతుంది స్థానువు? __సినారె
పురోగతి ప్రపంచ నీతి
మన దొకే మానవజాతి
వ్యక్తికి బహువచనం శక్తి _ శ్రీ శ్రీ
నేను సమున్నత కవితా శిఖరాలనుంచి కమ్యూనిజం లోకి దూకుతాను కమ్యూనిజం నా హృదయం అది వినా నాకు ప్రేమ లేదు __ మయకోవస్కీ
జీవితంలో ఉన్న విషాదం మరణించడం కాదు, మనం జీవించి ఉండగానే మనమే కొన్ని గుణాలను చంపుకోవడం
_నార్మన్ కజిన్స్
ప్రశ్న ఆవలింత కాదు
చిటికేసి చంపడానికి
అది అణువు
పగలడానికి ఎప్పుడూ సిద్ధమే
_ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
మనిషంటే బతుకు కలలు నెరవేర్చుకునే పట్టుదలలు అందుకేరానికలలనురప్పించుకోవాలి
లేని ఊహలనుపుట్టించుకోవాలి __ అనిశెట్టి రజిత
ఊరకే జీవించడం కాదు ముఖ్యం ఒక లక్ష్యం కోసం జీవించడమే ప్రతిభ _డోస్టవిస్కీ
రచయితలు సదా తమ రచనా నైపుణ్యాన్ని విధానాన్ని పద్ధతిని అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. నైపుణ్యం అనేది లేనిదే చివరకు చెప్పులు కూడా కుట్టలేరు కదా _గోర్కీ
నాకు తెలుసు శ్రమించే వేళ్లు కలాలైనపుడు కవిత్వం కదను త్రొక్కుతుందని _ నందిని సిధారెడ్డి
కాలం మన ఆశల ప్రశ్నలకు జవాబు

కాలం మన ఆశయాలకు పెద్ద సవాలు __ఆరుద్ర
మనిషంటే ఒంటరి కాదుఒక సామాజిక ఖండం
_ వరవరరావు
నలుగురు కలిసిన వేళ మనం మరొకళ్ళ లోకి మనలోకి మరొకళ్ళు ప్రవహించటం ఎంత బాగుంటుంది
మనిషంటే ఒంటరి కాదుఒక సామాజిక ఖండం
_ వరవరరావు
నలుగురు కలిసిన వేళ మనం మరొకళ్ళ లోకి మనలోకి మరొకళ్ళు ప్రవహించటం ఎంత బాగుంటుంది
__ పాపినేని శివశంకర్
శ్రద్ధావాన్ లభతే జ్జానం _భగవద్గీత
పేదల ఆకలి తీర్చేందుకు
బీడు భూములు సమృద్ధిగా పంటలనిస్తాయి.
అన్యాయస్తులు వాటిని సాగు కానివ్వరు.
_ బైబిల్
తల్లి పాదాల కింద స్వర్గం ఉంది __ఖురాన్
శ్రద్ధావాన్ లభతే జ్జానం _భగవద్గీత
పేదల ఆకలి తీర్చేందుకు
బీడు భూములు సమృద్ధిగా పంటలనిస్తాయి.
అన్యాయస్తులు వాటిని సాగు కానివ్వరు.
_ బైబిల్
తల్లి పాదాల కింద స్వర్గం ఉంది __ఖురాన్
కవిత్వమెన్ని విధములు?
కవిత్వం రెండ్విధములు
ఒకటి ప్రజా కవిత్వము
రెండు బూర్జువా కవిత్వము
ఒకటి అర్థమయ్యే కవిత్వం
రెండు అర్థం కాని కవిత్వం __సీతారాం
నెత్తుటి పిడికిలి లోంచి
ఇంద్రధనుస్సు ను ఆకాశం లోకి రువ్వితే
అదే ఒక పతాకాల వనమై
మన కోసం ఎదురు చూస్తుంది.
__పినాకపాణి
కవిత్వం రెండు సత్యాలు నేర్పింది
ఒకటి ఎదుటి వాళ్ళను ప్రేమించమని
రెండోది తప్పు చేసినా క్షమించమని __ ఆశారాజు
సరికొత్త తరం కావాలి సృజనకు జీవితానికి తేడా లేని
జీవితాన్ని సరికొత్తగా సృజించేతరం కావాలి
_కె.శివారెడ్డి
శాంతి అంటే స్నేహం
స్నేహం అంటే సంఘటిత మవడం
సంఘటిత మవడం అంటే
అణచివేతను ఎదుర్కోవడం. __ సుధామ
పువ్వు లా నవ్వితే మేలు
నవ్వుతూనే బతుకు గెలువు
ప్రజలను మించింది లేదు
ప్రజలకై బతికితే చాలు _ బి ఎస్ రాములు
మంచి మొగుడు, తండ్రి, కొడుకు ఉంటే చాలు అనే భావం పోయి తన పౌరసత్వం హక్కుల్ని అనుభవించాలనే భావమే స్త్రీవాదం
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మిమ్మల్ని విభజించి పాలిస్తోంది __సావిత్రి
నెత్తుటి పిడికిలి లోంచి ఇంద్రధనస్సును ఆకాశం లోకి రువ్వితే
అదే ఒక పతాకాల వనమై మన కోసం ఎదురు చూస్తుంది _పినాకపాణి
ఆనందంతో ప్రజ్వలించే హృదయమే సౌందర్యం సౌందర్యమంటే
కనులు మూసుకున్నా రూపాన్ని చూడగలగటం __యండమూరి వీరేంద్రనాథ్
నేను మాత్రం ఏం చెప్పగలను
మరేం రాయగలను
సామాన్యమైన విషయాలేగా
ఎప్పుడో ఎవ్వరో ఎక్కడో చెప్పినవే
మనం ఇంకా చిక్కుముడులు విప్పుకుంటున్నాం
_ శిలాలోలిత
కళ్ళు మూస్తే చాలు ఓ క్షణం గతమై మిగులుతుంది కాలం కళ్ళు తెరిస్తే చాలు ఓ భావం అక్షరమై నిలుస్తుంది కలకాలం
_వెంకటకృష్ణ
జనని సంస్కృతంబు సకల భాషలకును దేశభాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటే సౌభాగ్య సంపద
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె
-----శ్రీనాధుడు( క్రీడాభిరామం)
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొ కండ
ఎల్లనృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స
_శ్రీ కృష్ణ దేవరాయలు (ఆముక్తమాల్యద)
కవి గుండెలో రగిలి గీత మయ్యే శబ్దమే కాప్షన్ గా మారి వ్యాపారి చేతిలో దోపిడీ సాధ్యం అవుతుంది __సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
అందం నన్ను మోసం చేస్తుంది
నాకు తెలియకుండానే నా పద్యం వెనుక దాక్కుంటుంది.
నన్ను నా ప్రజల నుంచి దూరం చేస్తుంది. __ గుడిహాళం రఘునాథం
ఇంతకాలమూ కాగితాల తోనే గడిచిపోయింది
ఏం కావాలో కాగితాల మీద రాస్తూ __ వేగుంట మోహన ప్రసాద్
పెట్టుబడి అన్ని రంగాలనూ ఇనుప కౌగిలిలోకి లాక్కొని బుజ్జగిస్తున్నప్పుడు సమస్త విలువలు నశించిపోతాయి
__ జూకంటి జగన్నాథం
శ్రమజీవి కండరాల పైన స్వేదబిందువు ను అదృశ్యశక్తులు అపహరించే వేళ దోపిడీని అధ్యయనం చేయ్ __అలిశెట్టి ప్రభాకర్
ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము _గాలిబ్
ఇప్పుడు ఇక్కడ అందం గురించి కాదు
ఆకలి గురించిమాట్లాడుకోవాలి
అగ్గిపెట్టెలో పట్టించేందుకు
చీర కాదు కదా ఇది ఆకాశమంత ఆకలి
_కోసూరి రవికుమార్
నాటి ఘనతల పొగడి పొంగిపోవుట కాదు
నేటి న్యూనత తెగడి కుంగికూలుట కాదు
ఆదర్శ మార్గమే అనుసరించటమేలు__డాక్టర్ ఆశావాది ప్రకాశరావు
విశ్వ శ్రేయస్సుకు మార్గం ఆదర్శవాదం కాదు. భౌతిక వాదాన్ని అంగీకరించి వివిధ వర్గాలుగా విభజింపబడిన ప్రజలలో పీడిత వర్గం తరపున నిలబడి వారిలో ఒక భాగమై రచయిత పోరాడ గలిగినట్లయితే విశ్వశ్రేయస్సుకు ప్రజాభ్యుద యానికి దారి తీస్తారు. _ _పుచ్చలపల్లి సుందరయ్య
సరైన పద్ధతిలో అమర్చిన సరైన పదాలే కవిత్వం_కొల్రిడ్జి
నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు__ ఖాదర్ మొహిద్దీన్
బాధల్లోంచి ఉరికే భావమే కవిత్వం వేదనలోంచి రగిలే నాదమే కవిత్వం __ బాణాల శ్రీనివాసరావు
ఎంత రాచ మొక్కయినా సిమెంటులోన మొలవదురా సృష్టికి ప్రాణం పోసే
మట్టికి హారతి పడతా __ సినారె
మట్టి మనసు ఇంకిన జలధుల ఆర్ద్రత లో
భావితరం జీవనదుల్ని వెతుకుతుంది
పల్లె మనసు
రాలిన ఆకుల కుదుళ్లలో రేపటి చివురుల్ని మొలిపించుకుంటుంది. _ హనుమా రెడ్డి
ఎక్కడ హృదయం భయ రహితమో
ఎక్కడ శిరస్సు ఉన్నతోన్నతమో
ఎక్కడ విజ్ఞానం సర్వ స్వతంత్రమో
ఎక్కడ ప్రపంచం సంకుచితం కాదో
ఎక్కడ నిర్మల హేతుభావం ప్రవహిస్తుందో
ఎక్కడ మేధస్సు ఆచరణాత్మకం అవుతుందో
ఆ స్వేచ్ఛా స్వాతంత్ర స్వర్గసీమ లోకి
ఈ దేశం పయనించాలి _ రవీంద్రనాథ్ ఠాగూర్
కథా రచయిత నేటి ప్రపంచీకరణ యుగంలో మనుషుల బూటకపుతనాన్ని హిపోక్రసీని బయట పెట్టడం అవసరం .వర్గ సమాజం లోని వైరుధ్యాన్ని చిత్రీకరించడం అవసరం .ప్రతి కళాకారునికి రచయితకు ఆర్తి ఉండాలి .ఆర్ట్ ఉండాలి .అంటే కళా దృష్టి ఉండాలి అని అర్థం.__ తెలకపల్లి రవి
కల్ కామ్ ఆజ్ కరో /ఆజ్ కామ్ అభి కరో_కబీర్
కవిత్వం మనిషి అంతరంగ ఆకాశాన్ని ఆవిష్కరించే అద్భుత ప్రయోగశాల సాహిత్యం రసానుభూతి కలిగించే వెన్నెల తో నిర్మించిన అందమైన నక్షత్రశాల __ ఎక్కలూరి శ్రీ రాములు
ఓర్పు లేని వాడెప్పుడూ ఓదార్చలేడు. దయ లేని వాడెప్పుడూ పోరాడలేడు.
ప్రేమించే వాళ్ళదే జీవితం ప్రేమించే వాడే పోరాడతాడు__ పలమనేరు బాలాజీ
నిజానికి మనలో నుంచి మనమే మరోలా మారిపోతాం. రంగుల వలయాల మీద ఆస్తుల మీద అంతస్తుల మీద పిట్టల్లా వాలిపోతాం__యాకూబ్
స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య లోప మెరిగినవాడె పూర్నుడగు నరుడు_గాలిబ్
ఎంత జ్ఞానం సంపాదించినా ఎన్ని విజయాలు సాధించినా మనిషి ఎప్పుడూ తృప్తి పడడు. _గోథే
నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా? మమత బంధన యుత పరస్తుతి సుఖమా? సుమతి త్యాగ రాజ సుతుని కీర్తన సుఖమా?_ త్యాగయ్య
నేను ఆకటికై కొనిపోయి యల్ల కర్ణాట కిరాత కీచకులకు నమ్మ ద్రిశుద్ధిగా నమ్ము భారతీ_పోతన
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి_వాల్మీకి
కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీ శ్రీ అందరిబాధను తనలోనే పలికిస్తాడు__చలం
సమాజంలో అల్ప జీవులపై పీడనం తప్పక రేపుతుంది బతుకుల్లో తుఫాను_దుర్గాబాయి
ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక_బైరన్ రచయిత కదిలి కదిలించాలి __ కాళోజీ
జీవితంలో గొప్ప సుగుణం మానసిక ఏకాగ్రత గొప్ప దుర్గుణం చిత్తచాంచల్యం __ ఎమర్సన్
జ్ఞానం సైన్స్ కు, అనుభూతి సాహిత్యానికి కేంద్ర బిందువులు __చందు సుబ్బారావు
స్వర్గాన్ని నరకంగానూ నరకాన్ని స్వర్గంగా అనుభవించేలా చేయగలదు మనసు __మిల్టన్
మానవ సంబంధాల్ని అనుభూతుల్ని
అందరూ మర్చిపోయిన మానవతా విలువల్ని సజీవం చేసే అమృత వర్షిణి రాగం కవిత్వం
_పిళ్లాకుమారస్వామి
ఆశలేని ప్రాణి అణగారిపోవును
ఆశ చంపుకొనుట ఆత్మహత్య
ఆశ వలయు కూడ దత్యాశ మాత్రమే
_నార్ల వెంకటేశ్వరరావు
జీవితం కరిగిపోయే మంచు
ఉన్న దాంట్లోనే నలుగురికి పంచు_గోపాల చక్రవర్తి చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
__బమ్మెర పోతన ( భాగవతం)
విద్య నిగూడ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుండు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే __భర్తృహరి (నీతిశతకం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి