నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ


 

 
ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా.. 
పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా.. 
ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి!  
ఐఐటీ ఖరగ్‌పూర్‌ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ 
ఈసదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

https://ndl.iitkgp.ac.in  

పై క్లిక్‌ చేసి అవసరమైన పుస్తకాన్ని చదువుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు