తెలుగు అంకెలు కంప్యూటర్ లో తెలుగు
పేరు తెలుగు అంకెలు అరబిక్ అంకెలు:
సున్నా 0 0
ఒకటి ౧ 1
రెండు ౨ 2
మూడు ౩ 3
నాలుగు ౪ 4
ఐదు ౫ 5
ఆరు ౬ 6
ఏడు ౭ 7
ఎనిమిది ౮ 8
తొమ్మిది ౯ 9
తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండర్ లో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు
కంప్యూటరు లో తెలుగు
తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072–3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి