సప్త స్వరాలు/సప్త ద్వీపాలు
స - షడ్జమం - - (నెమలిక్రేంకారం)
రి - - రిషభం - - (ఎద్దురంకె)
గ - - గాంధర్వం - - (మేక అరుపు)
మ - - మధ్యమ - - ( క్రౌంచపక్షికూత)
ప - - పంచమం - - (కోయిలకూత)
ద - - దైవతం - - (గుర్రం సకిలింత)
ని - - నిషాదం - - (ఏనుగు ఘీంకారం)
జంబూద్వీపం - - అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం - - మేధాతిధి
శాల్మలీద్వీపం - - వప్రష్మంతుడు
కుశద్వీపం - - జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం - - ద్యుతిమంతుడు
శాకద్వీపం - - హవ్యుడు
పుష్కరద్వీపం - - సేవకుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి